¡Sorpréndeme!

Konaseema District ప్రభుత్వ నిర్ణయం పై ఉత్కంఠ *Andhra Pradesh | Telugu Oneindia

2022-06-20 1 Dailymotion

Andhra Pradesh:YSRCP Govt to take decision on Konaseema District name Change. Obejections and suggetions notification period completed | కోనసీమ జిల్లా పేరు వివాదానికి కారణమైంది. జిల్లా పేరును డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా మార్చాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీని పైన మే 18 నుంచి జూన్‌ 18 లోపు అభ్యంతరాలు, అభీష్టాలు, సూచనలు తెలియచేయాలని కోరుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పుడు ఆ సమయం ముగిసింది.అయితే, సున్నితంగా మారిన ఈ వ్యవహారం లో ప్రభుత్వ నిర్ణయం పై ఉత్కంఠ నెలకొంది.


#Konaseema
#AndhraPradesh
#APGovt